ప్రియాంక..  గ్లామ‌ర్ డోస్‌కు రెడీ అవుతుందా!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీగా మారింది క‌థానాయిక ప్రియాంక మోహ‌న్‌

నాని గ్యాంగ్ లీడ‌ర్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ

ఆ త‌ర్వాత సినిమా అవ‌కాశాల విష‌యంలో కాస్త వెన‌క‌బ‌డింది

త‌ర్వాత క‌రోనా వ‌ళ్ల రెండు మూడేండ్లు

చేతిలో సినిమాలు లేకుండా పోయాయి

ఈ నేప‌థ్యంలో త‌మిళంపై దృష్టి పెట్టి వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంది

అక్కడ డాక్ట‌ర్‌, డాన్ వంటి వ‌రుస హిట్ల‌తో ఆగ్ర తార‌గా మారింది

ఈ యేడు ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌, నాని స‌రిపోదా శ‌నివారం చిత్రాల‌తో

టాక్ ఆఫ్ ది టౌన్‌ అయింది

ప్ర‌స్తుతం తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీ

త‌మిళంలో జ‌యం ర‌వి బ్ర‌ద‌ర్ సినిమాల్లో న‌టిస్తుంది

ఇదిలాఉండ‌గా ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల

 నిత్యం ఫొటో షూట్ల‌తో  తీరిక లేకుండా గ‌డుపుతుంది

ఆ ఫొటోలు చూస్తే గ్లామ‌ర్ డోస్‌కు రెడీ అనే హింట్లు ఇస్తున్న‌ట్లుగా ఉన్నాయి

మీరూ ఓ సారి చూసేయండి