శ్రీలంక‌లో.. బుట్ట‌బొమ్మ జ‌ల్సా

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఫుల్ జోష్‌లో ఉంది

అక్టోబ‌ర్ 13తో 34 వ‌సంతాలు 

పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ

శ్రీలంక‌లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తుంది 

అక్క‌డే స‌న్నిహితుల స‌మ‌క్షంలో త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంది

ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట బాగా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి 

ప్ర‌స్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్న  ఈ చిన్న‌ది మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత

సౌత్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది

తాజాగా త‌మిళంలో సూర్య‌, విజ‌య్ చిత్రాల‌ను అంగీక‌రించింది