ఉప్పొంగే అందాలు.. క‌న్న‌డ క‌స్తూరి వ‌య్యారాలు

న‌భా న‌టేశ్.. పూరి జ‌గ‌న్నాథ్‌  ఐస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ క‌న్న‌డ క‌స్తూరి

ఆ త‌ర్వాత యాక్సిడెంట్‌తో రెండు మూడేండ్లు సినిమాల‌కు దూర‌మై ఈ యేడే మ‌ళ్లీ మూవీస్ ప్రారంభించింది

ఇప్ప‌టికే రెండు నెల‌ల క్రితం డార్లింగ్ సినిమా విడుద‌ల కాగా

ఇప్పుడు రెండు మూడు పాన్ ఇండియా చిత్రాల‌ను లైన్‌లో పెట్టింది

అందులో ఒక‌టి నిఖిల్ స్వ‌యంభు, రెండోది నాగ‌భందం

ఈ నాగబంధం మూవీ షూటింగ్ ప్రారంభం సంద‌ర్భంగా ఈ ముద్దుగుమ్మ

చీర క‌ట్టులో హ‌జ‌రై కార్య‌క్ర‌మానికి కొత్త‌ గ్లామ‌ర్ తీసుకువ‌చ్చింది

త‌న ఉప్పొంగే అందాల‌తో చిన్న‌పాటి ఫొటోషూట్ చేసి

సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి

మీరూ తిల‌కించి ఆస్వాదించండి