నటి కీర్తి సురేశ్ హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు
ప్రియుడు ఆంటోనీ కీర్తి సురేశ్ మెడలో మూడుముళ్లు వేశారు
గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది
కుటుంబాల పెద్దలు,అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొన్నారు
దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు
#fortheloveofnyke అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేశారు
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి
కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు
Related Web Stories
భారత్ లో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రాలు ఏవో తెలుసా?
లుక్స్ తో అదరగొడుతున్న ప్రియాంక
'మిస్ యూ’ అంటూ వస్తున్నా ఆషికా రంగనాథ్
మీడియా ముందుకు విష్ణు