ఏంటి.. అషు రెడ్డి ఇంత‌లా పెంచేసింది గ్లామ‌ర్‌ అంటూ..

ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గురించే చ‌ర్చించుకుంటున్నారు

అంత‌లా ఈ సుంద‌రి త‌న అందాల‌తో సోష‌ల్‌ మీడియాలో వేడి పుట్టిస్తోంది

రోజు విడిచి రోజు అంత‌కుమించి  అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో సెగ‌లు రేపుతోంది

బిగ్‌బాస్ నుంచి వ‌చ్చింది మొద‌లు అందాల గేట్లు ఎత్తేసిన‌ ఈ చిన్న‌ది

ఇప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నేలా త‌యారైంది

ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గురించే చ‌ర్చించుకుంటున్నారు

ప్ర‌స్తుతం నాలుగైదు సినిమాల్లో  అవ‌కాశాలు ద‌క్కించుకున్న జూ. స‌మంత 

ఈ మ‌ధ్య‌ ఎక్కువగా  బ‌య‌టి దేశాల్లోనే సంద‌డి చేస్తోంది

అక్క‌డే రోజుకో ర‌క‌మైన అవ‌తార్‌లో షూట్లలో పాల్గొంటూ

ఇక్క‌డి యూత్‌కు  నిద్ర క‌రువయ్యేలా చేస్తోంది

గ‌డిచిన ప‌ది ప‌దిహేను రోజులుగా వేసిన‌ డ్రెస్ వేయ‌కుండా..

ర‌క‌ర‌కాల క‌ల‌ర్‌ ఔట్‌ఫిట్ల‌తో అందాల‌న్నీ ప్ర‌ద‌ర్శిస్తూ హంగామా చేస్తోంది 

ఇప్పుడు ఈ ఫొటోషూట్లు  టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి

తాజాగా స్విట్జ‌ర్లాండ్‌లో చేసిన  ఓ షూట్‌లో డ్రెస్‌ స‌రి చేసుకుంటూ..

 అటు ఇటు తిరుగుతూ తీసుకున్న వీడియో బాగా ట్రెండ్ అవుతోంది

 అది అలా సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గానే..

ఇప్పుడు మ‌రో వీడియోలో ధ‌గ‌ ధ‌గ మెరిసే వైట్ స్లీవ్ డ్రెస్‌లో

అందాలు ఒల‌క‌బోస్తూ వ‌య్యారాలు బోయింది

ప్ర‌స్తుతం అషు ఏవ‌మ్‌, ఏ మాస్ట‌ర్‌ ఫీస్, ప‌ద్మ‌ వ్యూహంలో చ‌క్ర‌ధారి సినిమాలు చేస్తోంది

అదేవిధంగా జువెల‌రీస్‌, మొబైల్ స్టోర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో పాటుగా..

స్టోర్స్ ఓపెనింగ్ వంటి వాటితో చేతినిండా ప‌నితో బిజీగా ఉంటోంది

అయితే గ‌త కొంత కాలం నుంచి అషు రెడ్డి ఫొటోలు, వీడియోల‌ను ప‌రిశీలిస్తే

అమ్మ‌డు ఎవేవో స‌ర్జ‌రీలు  చేసుకున్న‌ట్లు తెలుస్తోంద‌ని

నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు