బుల్లితెర సెన్సేషన్ 'అభిజ్ఞ'

చాయ్‌బిస్కెట్ ద్వారా చోట స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ 'అభిజ్ఞ వూతలురు'

తనదైన స్టైల్లో యూత్‌కి ఫ్యాషన్ టిప్స్ చెప్తు.. కిరాక్ స్టైల్ పాపగా అందరికి పరిచయమే.

'గర్ల్స్ ఇన్ స్కూల్' 'బాయ్స్ ఇన్ స్కూల్' వీడియోలతో సినీ దర్శకుల కళ్ళల్లో పడింది.

డేరింగ్ & డాషింగ్‌తో పాటు బోల్డ్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ కుర్రకారుల హృదయాలను గెలుచుకుంది.

ఫెమినిస్ట్‌గా, ఇండస్ట్రీలోని స్త్రీగా ఎప్పటికప్పుడు తనదైన స్టేట్‌మెంట్స్‌తో లైమ్‌లైట్‌లో నిలుస్తుంది.

గీతా సుబ్రహ్మణ్యం' యూట్యూబ్ సిరీస్‌తో యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ సాధించింది.

2023లో తొలిసారి 'హర్ చాప్టర్ 1' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది.

ఈ ఏడాది 'మిస్ పర్ఫెక్ట్' హాట్ స్టార్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.

అలాగే ప్రియదర్శి 'డార్లింగ్' సినిమాతో మరోసారి అభిమానుల గుండెల్లో పాగా వేసింది.

'డాగ్ లవర్స్' ఇతర వీడియోలతోను తెలుగు యూట్యూబ్ స్ట్రీమింగ్ కమ్యూనిటీలో క్వీన్‌గా వెలుగుతోంది.