అందం, అభినయంతో  ఆకట్టుకుంటున్న తాప్సి

తాప్సి ఎంచుకునే కథల్లో ప్రత్యేకతను చూపిస్తుంది

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది  తాప్సి

ఆమె లేటేస్టుగా చేస్తున్న సినిమా గాంధారి

ఈ సినిమా తల్లి బిడ్డల సెంటిమెంట్‌లో రూపొందుతుంది

తాప్సి పాత్ర తన బిడ్డను కిడ్నాప్‌ చేసిన వారిపై పగ సాథిస్తుంది

శక్తిమంతమైన తల్లి పాత్రలో కనిపించనుంది 

ఈ సినిమా విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు