97వ ఆస్కార్ విజేతలు వీరే..
ఉత్తమ నటుడు - అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి - మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ దర్శకుడు - సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ సహాయ నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
డ్యూన్: పార్ట్2 (ఉత్తమ సౌండ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్)
Related Web Stories
ఆస్కార్ వేదికపై హాలీవుడ్ అందాలు
సెగలు పుట్టిస్తున్న యాంకర్ స్రవంతి
తెలుగులో వచ్చేస్తున్న ‘ఛావా’.. రిలీజ్ డేట్ ఫిక్స్
తరగని అందాలతో అదరగొడుతున్నరితు వర్మ..