70వ జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు వీరే

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2

ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌: కాంతార (కన్నడ)

ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార - కన్నడ)

ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)

ఉత్తమ నటి: నిత్య మేనన్‌ (తిరుచిత్రాంబళం - తమిళం)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1: శివ (హిందీ)

ఉత్తమ నటి: మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతి)

 ఉత్తమ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ మాస్టర్‌ (తిరుచిట్రంబళం - తమిళ్‌)

 ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్‌ 2

ఉత్తమ  ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 (తమిళం),  సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌

 ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)

 ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్‌ కుమార్‌, ఫౌజా (హరియాన్వీ)

 బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సినిమా: ‘సౌదీ వెల్లక్క సీసీ 225/2009

బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌: కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)

 ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ (హిందీ)