‘విక్రమ్‌’ సెట్స్ లో విజయ్ సేతుపతి

ABN , First Publish Date - 2021-09-27T05:25:22+05:30 IST

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది....

‘విక్రమ్‌’ సెట్స్ లో విజయ్ సేతుపతి

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. సెట్స్‌లో సన్నివేశం పూర్తయ్యాక... మానిటర్‌లో చెక్‌ చేసుకుంటున్న దృశ్యమిది. ముగ్గురు ప్రతిభావంతులతో పని చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు.

Updated Date - 2021-09-27T05:25:22+05:30 IST