తలైవి హిందీ వెర్షన్‌కు యు సర్టిఫికెట్‌

ABN , First Publish Date - 2021-09-01T06:58:14+05:30 IST

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘తలైవి’...

తలైవి హిందీ వెర్షన్‌కు యు సర్టిఫికెట్‌

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘తలైవి’. తాజాగా ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ యు సర్టిఫికేట్‌ ఇచ్చింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌  పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కె.ఎల్‌. విజయ్‌ దర్శకుడు. సెప్టెంబర్‌ 10న థియేటర్లలో విడుదలవుతోంది.


Updated Date - 2021-09-01T06:58:14+05:30 IST