అలిపిరిలో అలజడి

ABN , First Publish Date - 2022-11-13T05:53:23+05:30 IST

రావణ్‌ నిట్టూరు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. రమేశ్‌ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర నిర్మాతలు...

అలిపిరిలో అలజడి

రావణ్‌ నిట్టూరు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. రమేశ్‌ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర నిర్మాతలు. ఆనంద్‌ జె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 18న విడుదల అవుతోంది. శనివారం ప్రముఖ దర్శకుడు మారుతి ట్రైలర్‌ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఇది. కథలో తిరుపతి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తిరుపతి విశిష్టతను తెలుపుతూ తెరకెక్కించిన గీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’న్నారు. 

Updated Date - 2022-11-13T05:53:23+05:30 IST