ఓ మహిళ కథ

ABN , First Publish Date - 2022-06-29T05:44:24+05:30 IST

శుభాంగి తంభాలే ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ఫిమేల్‌’. నాని తిక్కిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు...

ఓ మహిళ కథ

శుభాంగి తంభాలే ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ఫిమేల్‌’. నాని తిక్కిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. వెలిచర్ల ప్రదీప్‌ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్‌లుక్‌ని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ‘‘మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకొస్తుందని నా నమ్మకం’’ అన్నారు.  

Updated Date - 2022-06-29T05:44:24+05:30 IST