సర్కారు వారి సర్‌ప్రైజ్‌

ABN , First Publish Date - 2021-10-27T08:53:26+05:30 IST

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్‌ జరుగుతోంది. సెట్‌లో మహిళా డ్యాన్సర్‌లతో ఆయన...

సర్కారు వారి సర్‌ప్రైజ్‌

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్‌ జరుగుతోంది. సెట్‌లో మహిళా డ్యాన్సర్‌లతో ఆయన డ్యాన్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. కీర్తిసురేష్‌తో తాను మాట్లాడుతూ ఉన్న ఫొటోను నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. 


Updated Date - 2021-10-27T08:53:26+05:30 IST