అభిమానుల ఆరాధ్య దేవత

అభిమానుల అరాధ్య దేవత తమన్నా భాటియా అమ్మవారిగా మారారు. వెంకటేష్‌కు జోడీగా ఆమె నటిస్తున్న ‘ఎఫ్‌ 3’ చిత్రం లో ఓ ఫన్నీ సన్నివేశం కోసం ఆమె ఈ అవతారం ఎత్తారట. అరటి ఆకులో భోజనం చేస్తున్న లుక్‌ను తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.