సమరానికి ముందు...

ABN , First Publish Date - 2021-12-17T06:14:49+05:30 IST

రణం, రౌద్రం, రుధిరం... మాత్రమే కాదు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రల్లో ఆహ్లాదకరమైన కోణాలున్నాయి....

సమరానికి ముందు...

రణం, రౌద్రం, రుధిరం... మాత్రమే కాదు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రల్లో ఆహ్లాదకరమైన కోణాలున్నాయి. వాటిని ప్రతిబింబించేలా మోటార్‌ సైకిల్‌పై ఎన్టీఆర్‌, వింటేజ్‌ లుక్‌లో రామ్‌చరణ్‌ ప్రచార చిత్రాల్ని గురువారం విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Updated Date - 2021-12-17T06:14:49+05:30 IST