టీనేజ్‌ లవ్‌ స్టోరీ

ABN , First Publish Date - 2022-11-08T05:53:49+05:30 IST

యశ్వంత్‌, త్రిప్తి శంకర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓయ్‌ ఇడియట్‌’. వెంకట్‌ కడలి దర్శకుడు. సత్తిబాబు, శ్రీనుబాబు నిర్మాతలు...

టీనేజ్‌ లవ్‌ స్టోరీ

యశ్వంత్‌, త్రిప్తి శంకర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓయ్‌ ఇడియట్‌’. వెంకట్‌ కడలి దర్శకుడు. సత్తిబాబు, శ్రీనుబాబు నిర్మాతలు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఆకాంక్షించారు. ట్రైలర్‌ బాగుందని, మంచి టీనేజ్‌ లవ్‌ స్టోరీ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు సుకుమార్‌. షూటింగ్‌ పూర్తయిందని త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. 


Updated Date - 2022-11-08T05:53:49+05:30 IST