సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2022-09-29T05:36:09+05:30 IST

శ్రీకర్‌, అపూర్వ జంటగా నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ హజ్బెండ్‌’. హరికృష్ణ జినుకుల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు...

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

శ్రీకర్‌, అపూర్వ జంటగా నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ హజ్బెండ్‌’. హరికృష్ణ జినుకుల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలె చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం అని శ్రీకర్‌ చెప్పారు. ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉంటుంది, కర్ణాటకలోని అడవుల్లో చిత్రీకరణ చేశాం అని హరికృష్ణ చెప్పారు. గిరిబాబు, భానుచందర్‌, సుమన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దత్తు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ:రాజు


Updated Date - 2022-09-29T05:36:09+05:30 IST