కోలీవుడ్ కి ఒకే ఒక సూపర్ స్టార్: సూర్య

ABN , First Publish Date - 2021-10-22T23:21:13+05:30 IST

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం జై భీమ్. ఈ సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమెజాన్ సూర్యను సూపర్ స్టార్ గా అభివర్ణిస్తూ జైభీమ్ సినిమా ప్రచారం సాగించింది. అయితే దానికి సూర్య అభ్యంతరం తెలుపుతూ.. తమిళ ఇండస్ట్రీలో ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నారు.

కోలీవుడ్ కి ఒకే ఒక సూపర్ స్టార్: సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం జై భీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న  విడుదల కానుంది. ఈ సందర్భంగా అమెజాన్  సూర్యను సూపర్ స్టార్ గా అభివర్ణిస్తూ జైభీమ్ సినిమా ప్రచారం సాగించింది. అయితే దానికి సూర్య అభ్యంతరం తెలుపుతూ.. తమిళ ఇండస్ట్రీలో ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నారు. ఆయన రజినీకాంత్. ఇంకెప్పుడూ తన పేరుముందు సూర్య తగిలించవద్దని అమెజాన్ వారికి సూచించారు. దాంతో సూర్యని రజినీ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Updated Date - 2021-10-22T23:21:13+05:30 IST