వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’లో తొలి పాట ‘చలాకి చిన్నమ్మీ...’ను ఆదివారం విడుదల చేయనున్నారు. డి. సురేశ్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి హీరోయిన్.