ఆ అమ్మాయి గురించి ఏం చెప్పాలి!


సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం డబ్బింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీశెట్టి కథానాయిక. ‘‘ఫైనల్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ చూశాక నా ఫీలింగ్‌ ఇది’’ అని ఆనందంగా ఉన్న ఓ ఫొటోను సుధీర్‌బాబు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.