సెట్స్‌పైకి సత్యదేవ్ 26
ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం (‘సత్యదేవ్ 26’ వర్కింగ్ టైటిల్) రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది.
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం (‘సత్యదేవ్ 26’ వర్కింగ్ టైటిల్) రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈశ్వర్ కార్తిక్ దర్శకుడు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో కన్నడ నటుడు డాలీ ధనంజయ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. ఈ చిత్రానికి చరణ్‌రాజ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మణికంఠన్ కృష్ణమాచారి.