సార కాట్రే గీతావిష్కరణ

ABN , First Publish Date - 2021-10-09T06:58:22+05:30 IST

రజనీకాంత్‌, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అణ్ణాత్త’. హీరో హీరోయిన్ల మీద తెరకెక్కించిన ‘సార కాట్రే...’ గీతాన్ని...

సార కాట్రే గీతావిష్కరణ

రజనీకాంత్‌, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అణ్ణాత్త’. హీరో హీరోయిన్ల మీద తెరకెక్కించిన ‘సార కాట్రే...’  గీతాన్ని శనివారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. సినిమాకు డి. ఇమాన్‌ సంగీతం అందించారు. సినిమాలో రెండో పాట ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన హీరో పరిచయ గీతాన్ని ఇటీవల విడుదల చేశారు.


Updated Date - 2021-10-09T06:58:22+05:30 IST