గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఇందులో పాల్గొన్నారు.