‘సలార్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-02T20:15:25+05:30 IST

‘రాధేశ్యామ్‌’ పూర్తయ్యిందో లేదో ‘సలార్’ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు.

‘సలార్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రాధేశ్యామ్‌’ పూర్తయ్యిందో లేదో ‘సలార్’ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారం నుంచి ప్ర‌భాస్ ఈ షెడ్యూల్‌లో పాల్గొన‌బోతున్నార‌ని స‌మాచారం. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడు. దీంతో పాటు ఆదిపురుష్‌ను కూడా ప్ర‌భాస్ పూర్తి చేస్తాడు. మ‌రో వైపు ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. 

Updated Date - 2021-08-02T20:15:25+05:30 IST