కాలర్‌ ఎత్తేలా చేయాలి - విజయ్‌ దేవరకొండ

ABN , First Publish Date - 2021-10-23T06:43:37+05:30 IST

‘‘రొమాంటిక్‌’ సినిమాతో ఆకాష్‌ హిట్‌ కొట్టి, పూరి జగన్నాథ్‌ గారు కాలర్‌ ఎత్తేలా చేయాలి’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆకాష్‌ పూరి, కేతిక జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అక్టోబరు 29న విడుదలవుతుంది....

కాలర్‌ ఎత్తేలా చేయాలి - విజయ్‌ దేవరకొండ

‘‘రొమాంటిక్‌’ సినిమాతో ఆకాష్‌ హిట్‌ కొట్టి, పూరి జగన్నాథ్‌ గారు కాలర్‌ ఎత్తేలా చేయాలి’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆకాష్‌ పూరి, కేతిక జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అక్టోబరు 29న విడుదలవుతుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శుక్రవారం వరంగల్‌, హన్మకొండలో జరిగింది. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌, ఛార్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:43:37+05:30 IST