తిరగబడ్డ నాగలి
ABN , First Publish Date - 2022-11-30T04:46:50+05:30 IST
దర్శకుడు భరత్ పారేపల్లి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం ‘నాగలి’. రైతుల తిరుగుబాటు నేపథ్యంలో...

దర్శకుడు భరత్ పారేపల్లి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం ‘నాగలి’. రైతుల తిరుగుబాటు నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ఇది. సుదీప్ మొక్కరాల, అనుస్మతి సర్కార్ జంటగా నటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుదీప్ మొక్కరాల నిర్మాత. భరత్ పారేపల్లి మాట్లాడుతూ ‘ఇందులో చాలెంజింగ్ పాత్రలో నటిస్తూ, నిర్మించాను. జనవరిలో ఆడియో, ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేస్తాం’ అన్నారు.