ఓటీటీలో తాజాగా విడుదలయిన సినిమాలు, వెబ్ సీరీస్‌ల జాబితా ఇదీ..

ABN , First Publish Date - 2021-11-08T17:37:59+05:30 IST

కరోనా పుణ్యమాని భారతదేశంలో కూడా ఓటీటీలకు డిమాండ్ పెరిగింది.

ఓటీటీలో తాజాగా విడుదలయిన సినిమాలు, వెబ్ సీరీస్‌ల జాబితా ఇదీ..

కరోనా పుణ్యమాని భారతదేశంలో కూడా ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. భాషాభేదం లేకుండా ఏ భాషలో మంచి కంటెంట్ ఉందంటే దానిని చూస్తున్నారు. ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణను చూసి సినిమా దర్శక నిర్మాతలు కూడా వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లను రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ఆదివారం విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మీకోసం.. 



సినిమా
విభాగం
జోనర్  
 భాష  
ప్లాట్‌ఫామ్
విడుదల తేదీ

Aathikka 

Varkkam 

  సినిమా      
 డ్రామా  
తమిళం
 ఐట్యూన్స్
 నవంబర్ 7
Keelakadu                               
 సినిమా
డ్రామా
తమిళం 
ఎమ్‌ఎక్స్ ప్లేయర్ 
నవంబర్ 7

Father Christmas  Is Back

సినిమా
 కామెడీ, ఫ్యామిలీ 
 ఇంగ్లీష్
 నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 7
Arcane      
  టీవీ షో 
 ఫాంటసీ, యానిమేషన్
 ఇంగ్లీష్ 
 నెట్‌ఫ్లిక్స్ 
నవంబర్ 7
Mughizh                  
సినిమా 
   డ్రామా
తమిళం
   నెట్‌ఫ్లిక్స్ 
నవంబర్ 7
Almost Perfect    
షార్ట్ ఫిల్మ్
 రొమాన్స్
మలయాళం
యూట్యూబ్
నవంబర్ 6
Bimanna                    
 డాక్యుమెంటరీ 
మ్యూజికల్
మరాఠీ
ప్లానెట్ మరాఠీ
నవంబర్ 6
Boomerang                                           
సినిమా
థ్రిల్లర్
హిందీ
ఎమ్‌ఎక్స్ ప్లేయర్
నవంబర్ 6

Ek Anjaan 

Rishtey Ka Guilt                                  

సినిమా
డ్రామా, రొమాన్స్
హిందీ
షిమారో మీ
నవంబర్ 6




Ovyancha Khajina     
 టీవీ షో
డ్రామా 
 మరాఠీ
ప్లానెట్ మరాఠీ 
నవంబర్ 6

City of Lies The Many

సినిమా
క్రైమ్, థ్రిల్లర్
ఇంగ్లీష్
అమేజాన్, బుక్ మై షో 
నవంబర్ 6
Saints of Newark            
సినిమా
క్రైమ్ డ్రామా
ఇంగ్లీష్
బుక్ మై షో
నవంబర్ 6


Updated Date - 2021-11-08T17:37:59+05:30 IST