Krishna Indiradevi కృష్ణ, ఇందిరాదేవిల షాకింగ్, ఎప్పుడూ చూడని అరుదయిన ఫోటో

ABN , First Publish Date - 2022-09-28T23:23:51+05:30 IST

కృష్ణ గారు, ఇందిర కలిసి వున్నప్పటి పాత చిత్రాలు (Old pics) ఎక్కడా కనపడవు, చాల అరుదుగా (rare picture) దొరుకుతాయి.

Krishna Indiradevi కృష్ణ, ఇందిరాదేవిల షాకింగ్, ఎప్పుడూ చూడని అరుదయిన ఫోటో

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna wife) భార్య ఇందిరాదేవి (Indiradevi) బుధవారం ఉదయం తెల్లవారు జామున అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. పెద్ద కుమారుడు రమేష్ బాబు (Ramesh Babu) ఈమధ్యనే చనిపోవటం తో, ఇందిరాదేవి మానసికంగా చాలా ఒత్తిడికి లోనయ్యారు. ఆ మధన, అనారోగ్యం ఇవన్నీ ఆమెని మరింత కృంగదీసాయి. కొన్ని రోజుల క్రితం బాగోలేదన్నారు కానీ, పరవాలేదు అన్నారు. కానీ వెంటనే బుధవారం పొద్దున్నే ఆమె మరణ వార్త  (passed away) హృదయాలను కలచి వేసింది. మహేష్ బాబు (Mahesh Babu) ఆమెకి రెండో కుమారుడు (second son). అతనే ఇందిర గారి అంత్యక్రియలు (last rites) జరిపాడు. అయితే కృష్ణ గారు, ఇందిర కలిసి వున్నప్పటి పాత చిత్రాలు (Old pics) ఎక్కడా కనపడవు, చాల అరుదుగా (rare picture) దొరుకుతాయి. అటువంటి ఫోటో ఒకటి కృష్ణ గారి, మహేష్ అభిమానులు షేర్ చేసారు. ఇది చాల అరుదయిన (rare photo) ఫోటో. ఇందులో కృష్ణ, ఇందిరాదేవి, రమేష్ బాబు, పద్మావతి (Padmavathi), మంజుల (Manjula) వున్నారు. ఎదో పేపర్ చదువుతున్నప్పుడు తీసిన నలుపు తెలుపు ఫోటో ఇది. చాలా బాగుంది కదూ!


Updated Date - 2022-09-28T23:23:51+05:30 IST