ముంబైలో రామ్‌చరణ్‌.. ఫొటోలు వైరల్‌!

ABN , First Publish Date - 2022-01-29T21:49:09+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల షూటింగ్‌ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్‌ కాస్త చిల్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. తన సోదరి శ్రీజతో కలిసి ముంబైకు చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటపడ్డారు.

ముంబైలో రామ్‌చరణ్‌.. ఫొటోలు వైరల్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల షూటింగ్‌ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్‌ కాస్త చిల్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. తన సోదరి శ్రీజతో కలిసి ముంబైకు చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటపడ్డారు. శ్రీజ పెంపుడు కుక్క రైమ్‌ కూడా వారితో ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 




Updated Date - 2022-01-29T21:49:09+05:30 IST