‘అన్నాత్త’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. !

ABN , First Publish Date - 2021-10-12T00:11:13+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ , నయతార జంటగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘అన్నాత్త’. కీర్తి సురేశ్, ఖుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో రజినీ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. బిఫోర్ లాస్టియర్ ‘దర్బార్’ మూవీతో మాస్ ట్రీట్ ఇచ్చిన ఆయన .. ఈ సినిమాలో అంతకు మించి అనే రేంజ్ లో మాస్ అవతార్ లో, తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్స్ తోనూ, మేనరిజమ్ తో నూ అలరించబోతున్నారు.

‘అన్నాత్త’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. !

సూపర్ స్టార్ రజనీకాంత్ , నయతార జంటగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘అన్నాత్త’. కీర్తి సురేశ్, ఖుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో రజినీ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. బిఫోర్ లాస్టియర్ ‘దర్బార్’ మూవీతో  మాస్ ట్రీట్ ఇచ్చిన ఆయన .. ఈ సినిమాలో అంతకు మించి అనే రేంజ్ లో మాస్ అవతార్ లో, తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్స్ తోనూ, మేనరిజమ్ తో నూ అలరించబోతున్నారు. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలవుతుండగా ఈ సినిమా టీజర్ అక్టోబర్ 14    సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ మోడ్ లో ఆయుధం పట్టుకొని సీరియస్ నడుచుకొని వస్తున్న రజినీ లుక్ తో ఓ పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ మెన్షన్ చేశారు. 



Updated Date - 2021-10-12T00:11:13+05:30 IST