ట్రైన్ సీక్వెన్స్‌లో...
ABN , First Publish Date - 2022-06-30T06:03:54+05:30 IST
అమితాబ్‌బచ్చన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

అమితాబ్‌బచ్చన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మంగళవారం ఆయన పాల్గొనగా ట్రైన్ సన్నివేశాలను చిత్రీకరించారు. రాయదుర్గం మెట్రోస్టేషన్ దగ్గర అమితాబ్ కనిపించారు. ఆ ఫొటోలను ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు.