దిల్‌రాజుకు వారసుడు
ABN , First Publish Date - 2022-06-30T06:09:52+05:30 IST
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు దిల్‌రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతిచెందారు. గతేడాది దిల్‌రాజు తేజస్వినిని వివాహం చేసుకున్నారు.