తల్లైన గ్లోబల్‌స్టార్‌.. ఎలా అంటే!

ABN , First Publish Date - 2022-01-22T14:04:06+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దంపతులు అయిన ఈ జంట పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

తల్లైన గ్లోబల్‌స్టార్‌.. ఎలా అంటే!

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దంపతులు అయిన ఈ జంట పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మేం సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించాం. ఈ విషయం పంచుకోవడం ఆనందంగా ఉంది.  ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము. మా ప్రైవసీని గౌరవించండి’’ అంటూ నిక్‌, ప్రియాంకా  సోషల్‌ మీడియా వేదికగా కోరాడు. అయితే వీరికి పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది తెలియజేయలేదు. ఇన్‌స్టా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయగానే అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 




Updated Date - 2022-01-22T14:04:06+05:30 IST