నా మూడో బిడ్డలాంటిది...

గర్భవతులకు ఉపయోగపడే పలు అంశాలతో బాలీవుడ్‌ కథానాయిక కరీనాకపూర్‌ రచించిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో కరీనా ఈ విషయాన్ని తెలిపారు. ఈ పుస్తకాన్ని తన మూడో బిడ్డగా ఆమె పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కరీనా తను గర్భవతిగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలు, స్త్రీ వైద్య నిపుణుల సలహాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం ఆమె ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రంలో నటిస్తున్నారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.