పాత జ్ఞాపకాల్లో ప్రకాశ్‌రాజ్‌!

ABN , First Publish Date - 2022-01-22T01:55:22+05:30 IST

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 2004లో నంది అవార్డు అందుకున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

పాత జ్ఞాపకాల్లో ప్రకాశ్‌రాజ్‌!

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 2004లో నంది అవార్డు అందుకున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘డా. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, దాసరి నారాయణరావు, గుమ్మడిగారి ఆ స్పర్శ ఆహా’’ అంటూ వారితో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు. 




Updated Date - 2022-01-22T01:55:22+05:30 IST