మాల్దీవుల నుంచి మళ్ళీ రెచ్చగొడుతున్న బుట్టబొమ్మ

ABN , First Publish Date - 2022-01-16T17:37:04+05:30 IST

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ముందుగా వినిపించే పేరు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, తమిళ దళపతి విజయ్ బీస్ట్ చిత్రాలు పూర్తి చేసి బాలీవుడ్ లోనూ పలుచిత్రాల్లో నటిస్తో్న్న ఈ బ్యూటీ.. తరచుగా సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.. గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ వారిని ఆనందపరుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి మాల్దీవులకి విహరించి.. బికినీ పిక్స్ తో అందాల విందు చేసింది పూజా. ఇప్పటికే పలుమార్లు మాల్దీవుల సాగరతీరంలో మెరిసిన పూజా.. ఈ సారి మరింత గ్లామరస్ గా బికినీపోజులు పెడుతూ.. కనికట్టు చేసింది.

మాల్దీవుల నుంచి మళ్ళీ రెచ్చగొడుతున్న బుట్టబొమ్మ

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ముందుగా వినిపించే పేరు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, తమిళ దళపతి విజయ్ బీస్ట్ చిత్రాలు పూర్తి చేసి బాలీవుడ్ లోనూ పలుచిత్రాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ.. తరచుగా సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.. గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ వారిని ఆనందపరుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి మాల్దీవులకి విహరించి..  బికినీ పిక్స్ తో అందాల విందు చేసింది పూజా. ఇప్పటికే పలుమార్లు మాల్దీవుల సాగరతీరంలో మెరిసిన పూజా.. ఈ సారి మరింత గ్లామరస్ గా బికినీపోజులు పెడుతూ.. కనికట్టు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా బికినీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 


సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వీలు దొరికినప్పుడల్లా ఇలా మాల్దీవుల మీద అందాల దండయాత్ర చేయడం బుట్టబొమ్మకు సర్వసాధారణం. నెట్టింట ఆమె షేర్ చేసి న ప్రతీ పిక్.. మరికొందరు ఫాలోవర్స్ యాడ్ అవడానికి దోహదపడుతుంటాయి. క్లీవేజ్ షో చేసినా, నడుమందాల్ని చూపించినా.. నాభి సౌందర్యాన్ని ప్రదర్శించినా.. ప్రతీ భంగిమలోనూ పూజా సౌందర్యం రెట్టింపు అయినట్టు కనిపిస్తూంటుంది. ప్రస్తుతం అమ్మడి అందాల ప్రదర్శన మాల్దీవులకే కొత్త అందాన్ని తెచ్చిపెట్టిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే ఈ పిక్స్ 7లక్షలకు పైగానే లైక్స్ వచ్చిపడ్డాయి. 



Updated Date - 2022-01-16T17:37:04+05:30 IST