దిల్‌ రాజు చేతులమీదుగా ‘పంచనామ’ లుక్‌

ABN , First Publish Date - 2021-12-05T23:07:12+05:30 IST

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్‌ కీలక పాత్రధారులుగా సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాత రాజు విడుదల చేశారు.

దిల్‌ రాజు చేతులమీదుగా ‘పంచనామ’ లుక్‌

త్రిపుర నిమ్మగడ్డ,  వెంప కాశీ, సంజీవ్‌ కీలక పాత్రధారులుగా సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాత రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినూత్నమైన కథత రూపొందిన చిత్రమిది’’ అని తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు.


Updated Date - 2021-12-05T23:07:12+05:30 IST