ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

కరోనా వల్ల థియేటర్లు పూర్తిగా తెరచుకోని కారణంగా పలు చిత్రాలు ఇంకా బాటలోనే ముందుకెళ్తున్నారు. వారానికి అరడజనుకు పైగా చిత్రాలు, సిరీస్‌లో ఓటీటీ వీక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక

నెట్‌ఫ్లిక్స్‌ 

ద విచ్చర్‌ (ఆగస్టు 23)

అన్‌టోల్డ్‌ (ఆగస్టు 24)

పోస్ట్‌ మార్టమ్‌ (ఆగస్టు 25)

భూమిక (ఆగస్టు 26)

హీజ్‌ ఆల్‌ దట్‌ (ఆగస్టు 27)


అమెజాన్‌ ప్రైమ్‌

స్టాండప్‌ షార్ట్స్‌ (ఆగస్టు 26)

ద కొరియర్‌ (ఆగస్టు 27)


జీ 5

ఇంజినీరింగ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 27)


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ 

ద ఎంపైర్‌ (ఆగస్టు 27)


సోనీ లివ్‌

వివాహ భోజనంబు (ఆగస్టు 27)

కసాడా తపారా (ఆగస్టు 27)


ఆహా...

ఎస్‌.ఆర్‌ కల్యాణమండపం (ఆగస్టు 27)


ఎంఎక్స్‌ ప్లేయర్‌ 

సబ్‌ కా సాయి (ఆగస్టు 26)అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.