తాజాగా OTTలో విడుదలైన సినిమాల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
D Block
సినిమాథ్రిల్లర్, మిస్టరీతమిళంఅమెజాన్ఆగస్టు 1
Chalachithram
సినిమాడ్రామామలయాళంఅదర్, ఫస్ట్ షోస్ఆగస్టు 1
Odd Couple
సినిమాడ్రామాహిందీఅమెజాన్, షామారో మీఆగస్టు 1
Habaddi
సినిమాకామెడీ, డ్రామామరాఠీనెట్‌ఫ్లిక్స్ఆగస్టు 1
Big Tree City
సినిమాయానిమేషన్, కిడ్స్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 1
Mass
సినిమాడ్రాామాఇంగ్లిష్అమెజాన్ఆగస్టు 1
Backstage
సినిమా
డ్రామాఇండోనేషియాఅమెజాన్
ఆగస్టు 1
Nothing Serious
సినిమా
డ్రామా
కొరియన్అమెజాన్ఆగస్టు 1


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.