తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Arjun Gowda
సినిమాక్రైమ్, యాక్షన్, డ్రామాకన్నడజీ5జులై 28
And Just Like That…
టీవీ షోకామెడీ, డ్రామాఇంగ్లిష్అమెజాన్జులై 28
The Duke
సినిమాడ్రామాఇంగ్లిష్
అమెజాన్, జీ5, బుక్ మై షోజులై 28
A Letter from Yene
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
మూబీజులై 28
Keep Breathing
టీవీ షోడ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జులై 28
A Cut Above
సినిమాకామెడీ, రొమాన్స్పోర్చుగీస్
నెట్‌ఫ్లిక్స్
జులై 28
Another Self
సినిమారొమాన్స్,  డ్రామాటర్కీస్నెట్‌ఫ్లిక్స్
జులై 28


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.