హిందీ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో హీరో ఆమిర్‌ఖాన్, నిర్మాత కిరణ్ రావు, దర్శకుడు అద్వైత్ చందన్‌తో అక్కినేని నాగచైతన్య. ఈ సినిమాతో నాగచైతన్య హిందీ చిత్రసీమకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించారు.