ఓటీటీలో 'మెరిసే… మెరిసే'!

ప్రముఖ ఓటీటీలో ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా 'మెరిసే… మెరిసే' చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ థియేటర్స్‌లో ఆగస్ట్ 6న విడుదలైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. దాంతో కేవలం రెండు వారాలలోనే 'మెరిసే..మెరిసే' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ మూవీకి పవన్ కుమార్ కె. దర్శకత్వం వహించాడు. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.