వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

ABN , First Publish Date - 2022-01-25T18:23:53+05:30 IST

సునీత భర్త రామ్ సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆ ఛానల్ లో వీడియోలు పెట్టారని శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించారు. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఛానల్ అధినేత రామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

సునీత భర్త రామ్ సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.  గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆ ఛానల్ లో వీడియోలు పెట్టారని శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో  కార్యాలయాన్ని  గౌడ కుల సంఘాలు ముట్టడించారు. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఛానల్ అధినేత రామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నుంచి తక్షణమే వీడియోస్ చేసి డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-01-25T18:23:53+05:30 IST