ఆ ఆరోపణల్లో నిజం లేదు

ABN , First Publish Date - 2021-09-28T05:12:50+05:30 IST

ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా ఉన్న జీవిత వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సభ్యుల మీద ఒత్తిడి తెస్తున్నారంటూ నటుడు....

ఆ ఆరోపణల్లో నిజం లేదు

ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా ఉన్న జీవిత వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సభ్యుల మీద ఒత్తిడి తెస్తున్నారంటూ  నటుడు,  నిర్మాత బండ్ల గణేశ్‌, నటుడు పృథ్వీ వేర్వేరుగా ఇచ్చిన  కంప్లయింట్స్‌ గురించి ఎంక్వయిరీ చేసినట్లు, వారి ఆరోపణల్లో నిజం లేదని తేలినట్లు ‘మా’ ఎన్నికల అధికారి వెల్లడించారు.

Updated Date - 2021-09-28T05:12:50+05:30 IST