ఈసీ మెంబర్స్: ప్రకాశ్ రాజ్ 11, మంచు విష్ణు 7 గెలుపు

‘మా’ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈసీ మెంబర్స్ లెక్కింపు పూర్తవగా అందులో ప్రకాశ్ రాజ్ ప్యానల్ 11, మంచు విష్ణు ప్యానల్ 7 గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుండి అనసూయ, శివారెడ్డి, కౌశిక్, సురేష్ కొండేటి వంటి వారు స్ఫష్టమైన మెజార్టీతో గెలుపొందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫలితాలను అధికారికంగా ఈసీ ఇంకా ప్రకటించలేదు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.