తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-06-24T14:00:10+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Sarkaru Vaari Paata | సినిమా | డ్రామా, యాక్షన్, కామెడీ | తెలుగు | అమెజాన్ | జూన్ 23 |
Nenjuku Needhi | సినిమా | క్రైమ్, మిస్టరీ | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం | సోనీ లివ్ | జూన్ 23 |
Avrodh Season 2 | టీవీ షో | డ్రామా, పాలిటిక్స్ | హిందీ, ఇంగ్లిష్ | సోనీ లివ్ | జూన్ 23 |
Paul Virzi: Nocturnal Admissions | స్టాండప్ కామెడీ | కామెడీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 23 |
To Olivia | సినిమా | డ్రామా | ఇంగ్లిష్ | అమెజాన్ | జూన్ 23 |
Sonu Tane Mara Par Bharoso Nai Ke | సినిమా | డ్రామా | గుజరాతీ | షామారోమీ | జూన్ 23 |
First Class | టీవీ షో | రియాలిటీ | స్పానిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 23 |
Ghost Doctor | టీవీ షో | కామెడీ, డ్రామా | కొరియన్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 23 |