తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-06-23T13:56:21+05:30 IST
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Doctor Strange in the Multiverse of Madness | సినిమా | ఫాంటసీ, హార్రర్, థ్రిల్లర్ | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జూన్ 22 |
Purushothama | సినిమా | డ్రామా | కన్నడ | వూట్ | జూన్ 22 |
Love & Gelato | సినిమా | డ్రామా | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 22 |
Snowflake Mountain | టీవీ షో | రియాలిటీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 22 |
The Umbrella Academy Season 3 | టీవీ షో | యాక్షన్, అడ్వెంచర్ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 22 |
Monday | సినిమా | రోమాన్స్ | ఇంగ్లిష్ | అమెజాన్ | జూన్ 22 |
Our Bodies are Your Battlefields | సినిమా | డాక్యుమెంటరీ | స్పానిష్ | మూబీ | జూన్ 22 |
Bruna Louise: Demolition | స్టాండప్ అప్ కామెడీ | కామెడీ | పోర్చుగీస్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 22 |