తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-07-08T14:15:28+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్టైన్మెంట్ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Paka (River of Blood) | సినిమా | డ్రామా | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ | సోనీ లివ్ | జులై 7 |
The Gone Game Season 2 | టీవీ షో | మిస్టరీ, డ్రామా | తమిళం, కన్నడ, హిందీ | వూట్ | జులై 7 |
Tera Chhalaava | టీవీ షో | డ్రామా | హిందీ | హంగామా, ఎమ్ఎక్స్ ప్లేయర్ | జులై 7 |
Bed Stories | టీవీ షో | డ్రామా | హిందీ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జులై 7 |
Koffee with Karan Season 7 | టీవీ షో | టాక్ షో | హిందీ, ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జులై 7 |
Patrani | టీవీ షో | డ్రామా | గుజరాతీ | షామారో మీ | జులై 7 |
Karma’s World Season 3 | టీవీ షో | యానిమేషన్, కామెడీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 7 |
Aquaman: King of Atlantis | సినిమా | యానిమేషన్, ఫ్యామిలీ | ఇంగ్లిష్ | అమెజాన్ | జులై 7 |
From Meir, to Meir | సినిమా | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్, అరబిక్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 7 |