తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Shikaaru
సినిమాకామెడీ, డ్రామాతెలుగుఆహా వీడియోజులై 29
Vattam
సినిమాథ్లిల్లర్తెలుగు, తమిళం, మలయాళం, కన్నడడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 29
Rangbaaz Season 3
టీవీ షోయాక్షన్, క్రైమ్తెలుగు, తమిళం, హిందీజీ5జులై 29
Paper Rocket
టీవీ షోకామెడీ, డ్రామాతెలుగు, తమిళంజీ5జులై 29
Arjun Gowda
సినిమాక్రైమ్, యాక్షన్, డ్రామాకన్నడజీ5జులై 29
Mysuru
సినిమారొమాన్స్, డ్రామాకన్నడఅదర్జులై 29
777 Charlie
సినిమాఅడ్వెంచర్, కామెడీ, డ్రామాకన్నడవూట్జులై 29
Prakashan Parakkatte
సినిమాకామెడీ, ఫ్యామిలీమలయాళంజీ5జులై 29
Good Luck Jerry
సినిమాడ్రామాహిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 29Case Toh Banta Hai
టీవీ షోకామెడీహిందీఅమెజాన్జులై 29
Masaba Masaba Season 2
టీవీ షోకామెడీ, డ్రామాహిందీ ,ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జులై 29
Dharmyudh
సినిమాడ్రామాగుజరాతీషామారో మీజులై 29
Mi Punha Yein
టీవీ షోపొలిటికల్, డ్రామామరాఠీప్లానెట్ మరాఠీ ఓటీటీజులై 29
19 (1) (a)
సినిమాథ్రిల్లర్మలయాళండిస్నీ ప్లస్ హట్‌స్టార్జులై 29
Crimes of the Future
సినిమాక్రైమ్, హార్రర్ఇంగ్లిష్, ఫ్రెంచ్మూబీజులై 29
Black Friday
సినిమాహార్రర్, కామెడీఇంగ్లిష్బుక్ మై షోజులై 29
Six Minutes to Midnight
సినిమాడ్రామాఇంగ్లిష్బుక్ మై షోజులై 29
The Staircase
టీవీ షోడ్రామా, క్రైమ్

ఇంగ్లిష్

అమెజాన్జులై 29


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.